ఏపీ రాజకీయం ఇప్పుడు షర్మిళ చుట్టూ తిరుగుతోంది. షర్మిళ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు పేర్ని నాని, అంబటి రాంబాబు కూడా రంగంలోకి దిగారు. నిన్నటి వరకు సజ్జల, వైపీ సుబ్బారెడ్డి షర్మిళకు కౌంటర్ ఇవ్వగా తాజాగా మంత్రులు కూడా రంగంలోకి దిగారు. <br />AP politics now revolves around Sharmila. Perni Nani and Ambati Rambabu also stepped in to counter Sharmila's comments. Until yesterday, Sajjala and YVSubbareddy gave a counter to Sharmila, but recently the ministers also entered the field. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~